తెలంగాణలో బీరు ధరల పెంపు: ఏడాదికి రూ.2000 కోట్ల అదనపు ఆదాయం!
హైదరాబాద్: తెలంగాణలో బీరు ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రాబట్టే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం, కొత్త ధరలతో రాష్ట్రానికి ఏడాదికి...
