విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం
మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయ దిశగా సాగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ అధినేత విజయ్ నివాసానికి ప్రముఖ నటి త్రిష చేరుకున్నారు....
