విద్యుత్ ఛార్జీలపై వైకాపా అనవసరం నిరసనలు
విద్యుత్ ఛార్జీలపై వైకాపా నిరసనలు అనవసరం: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ అసత్య ప్రచారం చేస్తూ రోడ్లెక్కుతున్న వైకాపా నాయకుల తీరును టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్రంగా...
