సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
మే 20, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
