మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని...
