ఇంటర్ ప్రవేశాలు యథావిధిగా కొనసాగింపు.. విద్యార్థుల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం: రేవంత్ రెడ్డి
మే 11, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో పలు...
