ఇక ఆర్టీవో చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. 17 లైసెన్స్ సేవలు ఆన్‌లైన్‌లోనే
మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వాహనదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన 17 కీలక సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తూ...
