తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జూపల్లి కృష్ణారావు
మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...
