ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3,371 యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకు త్వరలో నోటిఫికేషన్
అమరావతి, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీ...
