ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు… రామరాజ్యం ఆదర్శం: లోకేష్
అమరావతి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ నేత నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడి మహిమను వివరించారు.ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీరామచంద్రుడు...
