Breaking News

మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి: మల్లు

కోదాడ, ఫిబ్రవరి 6(నేటి తెలుగు పత్రిక): ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడ పట్టణంలో సిపిఎం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు....

పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద

పులివెందుల ఫిబ్రవరి 6,(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పేద ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...

విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం: ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్ అన్నారు. వేంపల్లి లో శుక్రవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను...

జగన్ మీద కక్షతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడం శోచనీయం: డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): జగన్ మీద కక్షతో, జగన్ ను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను, కలియుగ దైవం వెంకటేశ్వర...

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి!

కోదాడ, ఫిబ్రవరి6( నేటి తెలుగు పత్రిక): శ్రమ శక్తి నీతి పేరుతో దేశ కార్మిక వర్గ శ్రమశక్తిని కారు చౌకగా పెట్టుబడుదారులకు, కార్పొరేట్లకు, మల్టీనేషన్ కంపెనీలు కొల్లగొట్టడానికి మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్...

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎరుకల వెంకటేష్ గౌడ్ , హెమేందర్ గౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారితో కలిసి...

ఎంపీ వద్దిరాజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయ్యండని పిలుపు

ఖమ్మం /కొత్తగూడెం: ఫిబ్రవరి6 ( నేటి తెలుగు పత్రిక): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర పాలనా కాలంలో అన్ని విధాలా అభివృద్ధి చెంది రాష్ట్రం దేశంలో అగ్రగామిగా అవతరించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ...

బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన బిక్షమయ్యగౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలో ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రోజు గడప గడపకు తిరిగి బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ను కారు...

కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి,అభ్యర్థులను గెలిపిస్తుంది: పద్మావతి రెడ్డి

కోదాడ , ఫిబ్రవరి6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె కోదాడ...

మున్సిపల్ ప్రచారంలో క్రేజీ మూమెంట్..!

లాండ్రీ షాపులోకి వెళ్లి బట్టలు ఇస్త్రీ చేసిన మంత్రి.. ఎవరో తెలుసా..? నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు...