వెంకన్న భక్తుల విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి దారుణం: ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి
పులివెందుల ఫిబ్రవరి 9 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి అత్యంత దారుణమైన ఘటనగా చరిత్రలో నిలుస్తుందని...
