మొక్కజొన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన.. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): మొక్కజొన్న రైతుల సమస్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.చేతుల్లో...
