అక్షయపాత్ర సేవలు అనన్యసామాన్యం: మంత్రి లోకేష్ ప్రశంసలు
అమరావతి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. సంస్థ చేసిన సేవలు రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర పురస్కారం అందుకున్న...
