అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ ఆవిష్కరణ
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ప్రపంచానికి చాటేలా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు తో కలిసి...
