కాసిపేట 1 ఇంక్లైన్ గనిని సందర్శించిన మందమర్రి జిఎం
బెల్లంపల్లి, మార్చి 17: (నేటి తెలుగు పత్రిక): కాసిపేట 1 ఇంక్లైన్ గనిని మంగళవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ సందర్శించారు. అండర్ గ్రౌండ్ లో పని స్థలాలను, యంత్రాల పనితీరును పరిశీలించారు....
