తెలంగాణకు చేరుకున్న కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.. సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం
నేటి తెలుగు పత్రిక,Mar 10: తెలంగాణకు నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...
