మహిళల ఆర్థిక సాధికారతకు 36 ఒప్పందాలు.. అమరావతిలో సెర్ప్, మెప్మా కీలక నిర్ణయం
అమరావతి,mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలక అడుగు పడింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం మరియు...
