తెలంగాణ బడ్జెట్ 2026-27: సంక్షేమం–అభివృద్ధికి భారీ ప్రాధాన్యం… రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ప్రతి కుటుంబానికి ₹5 లక్షల బీమా – “ఇందిరమ్మ కుటుంబ భీమా” విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ + ఇంటర్‌కు మధ్యాహ్న భోజనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగింపు రైతులకు ₹12,000 సహాయం… వ్యవసాయానికి భారీ...
