ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు
నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రంగా ఉంటుండగా, మరోవైపు బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి....
