హైదరాబాద్ మెట్రోపై కీలక మలుపు.. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం?
నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ముందే ప్రాజెక్టును టేకోవర్...
