రాష్ట్ర భవిత మీరే..చరిత మీదే
అమ్మలాంటి తెలుగు భాషను మరవొద్దు. అసెంబ్లీ లాబీలో విద్యార్థులతో విద్యా మంత్రి లోకేష్ సంభాషణ. నేటి తెలుగు పత్రిక: పిల్లలే రాష్ట్ర భవిత అనీ, రాబోయే కాలంలో చరిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేనని, ఇంగ్లీషులో...
