కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్: “ప్రాథమిక స్థాయి నుండి AI నేర్పించబోతోంది”
ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: కేంద్రం పాఠశాలల్లో AI, కంప్యూటేషనల్ థింకింగ్‌ను తప్పనిసరిగా నేర్పించేందుకు కొత్త కార్యక్రమం ప్రారంభించిందిభారత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన ప్రకారం, 2026-27 నాటికి “విద్యలో...
