ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కవిత పోరాటం.. 2 రోజుల్లో పరిష్కారం డిమాండ్
మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరోసారి రాజకీయ వేడిని రేపుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు మద్దతు తెలుపుతూ కీలక...
