సాదాబైనమా భూములపై కీలక నిర్ణయం.. లక్షలాది రైతులకు ఊరట!
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనమా భూముల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి...
