ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్.. గుడిసెల్లో ఉన్నవారికి కూడా రూ.5 లక్షలు
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....
