ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి నిధులు జమ
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తూ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది....
