Breaking News

ఎన్టీఆర్‌ది మరణం లేని జననం: పురంధేశ్వరి

హైదరాబాద్, మే 28, (నేటి తెలుగు పత్రిక): దివంగత ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి...

కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము తీవ్ర విమర్శలు

కృష్ణా జిల్లా, మే 28, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే ముందు ఆయన స్థాయిని...

అధిష్ఠానం ఆదేశంతోనే రాజీనామా చేశా: సిద్దరామయ్య

మే 28, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత డీకే శివకుమార్‌తో కలిసి ఆయన...

మహానాడులో మరో రికార్డు నమోదైంది: నారా లోకేశ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మరో సంచలన రికార్డు సృష్టించిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈసారి మహానాడుకు 11 లక్షల...

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి వివేక్

మే 28, (నేటి తెలుగు పత్రిక): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన...

రాయలసీమ జీవనాడి హంద్రీనీవాను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే: నిమ్మల

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నీటిపారుదల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వాలే పునాది వేశాయని పేర్కొన్నారు....

రూ.2 బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కళ్యాణ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు....

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: అమిత్ షా

మే 28, (నేటి తెలుగు పత్రిక): దేశ సరిహద్దులకు ఆనుకుని ఉన్న 15 కిలోమీటర్ల పరిధిలోని అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జీరో...

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

మే 28, (నేటి తెలుగు పత్రిక): నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన కోసం ఎన్టీఆర్...

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ షూటింగ్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సృష్టించిన హైదరాబాద్‌కు చెందిన షూటర్ ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మ్యూనిచ్‌లో...