గ్రామీణ తెలంగాణకు హైస్పీడ్ ఇంటర్నెట్‌పై ప్రభుత్వం దృష్టి
మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
