హైదరాబాద్ విభజనపై బీజేపీ విమర్శలు
మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం మజ్లిస్ పార్టీ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనను ‘తుగ్లక్ పాలన’గా విమర్శించిన...
