జూన్ 7న ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’.. ఆరోగ్య తెలంగాణకు సైక్లింగ్ మహోత్సవం
మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భారీ...
