రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్!
అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రాజధాని ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో, ఈ అగ్ని ప్రమాదాలపై లోతైన విచారణ...
