ప్రజా సమస్యల పరిష్కారం ఎర్ర జెండాతోనే సాధ్యం: సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ
కోదాడ, ఫిబ్రవరి 14 నేటి తెలుగు పత్రిక: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎర్ర జెండా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మండలం జగన్నాధపురం గ్రామంలో సిపిఎం...
