పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాషా బాయ్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్...
