జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.
విజయవాడ. ఫిబ్రవరి 24: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పథకం ఫలాలను ప్రజలకు త్వరగా...
