రేవంత్‌ను సీఎం చేసింది నేనే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వడంలో తన పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.రెడ్డి సామాజికవర్గంలో శక్తివంతమైన...
