చిత్తూరు జిల్లాలో సీట్ల పెంపు చర్చ.. 14 నుంచి 21కు పెరుగుతాయా?
ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న 14 అసెంబ్లీ స్థానాలు భవిష్యత్తులో 21కు పెరిగే అవకాశం...
