విద్యార్థులకు శుభవార్త.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈసారి వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తూ షెడ్యూల్ విడుదల చేసింది.ప్రస్తుతం కొనసాగుతున్న ఒంటి...
