పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన
కరపత్రాలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా చర్యలు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో అమరావతి,mar 10, నేటి తెలుగు పత్రిక: పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే...
