నులకపేటలో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభం.. మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
మార్చి 10, నేటి తెలుగు పత్రిక: మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65...
