రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఉద్యోగ సంఘాల ఆనందం.
నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపునకు ఆమోదం...
