కాంగ్రెస్ ఒకే కుటుంబానికి అంకితం చేసిన పార్టీ..
"ఒకే కుటుంబానికి అంకితం చేసిన పార్టీ.. కాంగ్రెస్‌పై మోడీ ఫైర్" న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశం...
