నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ.
ఎ. కొండూరు ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): జాతీయ నులిపురుగుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నులిపురుగుల నివారణ మాత్రలను (ఆల్బెండజోల్) పంపిణీ చేస్తున్నట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులువేముల స్వాతి, పి...
