9,వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాదునేని ధనలక్ష్మి,మధుకర్ ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.
ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా...
