ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ రంగానికి మరింత దన్నుగా నిలిచే విధంగా కీలక చర్చలు జరిగాయి.
- ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఐటీ మంత్రి వివిధ ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపారు.
- ఆ చర్చల ఫలితంగా విశాఖపట్నం గూగుల్ వంటి ప్రముఖ సంస్థల ఆసక్తిని ఆకర్షించింది.
- ఈ క్రమంలో గూగుల్ రాష్ట్రానికి మద్దతుగా ముందుకు రాగా, ఈ రోజు ఏపీ ప్రభుత్వంతో అధికారికంగా ఎంఓయూ కుదిరింది.
- గూగుల్ ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ఐటీ అభివృద్ధికి తోడ్పాటును అందించనుంది.