మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీజిపి హరీష్ కుమార్ గుప్తా జిల్లా అధికారులు. మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం సమీపంలో జరిగిన...
