“డప్పు కళాకారుల ప్రదర్శనతో కొత్త చరిత్రకు నాంది” – పీవీఎన్ మాధవ్
మే 16, (నేటి తెలుగు పత్రిక): డప్పు కళాకారుల ప్రదర్శన ద్వారా దళితుల ఆత్మగౌరవాన్ని చాటే వినూత్న కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం...
