మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని నర్సింహ గౌడ్
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): చిన్నకందుకూర్ గ్రామం లో పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య అకాల మరణానికి చింతిస్తూ మండల బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని...
