దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యండి: సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య
కోదాడ, ఫిబ్రవరి 02 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శివాలయం, శ్రీ వర వర రంగనాయక స్వామివారి దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యాలని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు....
