దేశంలో తొలి ఫార్మసీ రైలు ప్రారంభం.. హైదరాబాద్ నుంచి ముంబైకి ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’
మే 12, (నేటి తెలుగు పత్రిక): భారతీయ రైల్వే దేశంలోనే తొలిసారిగా ఔషధాల రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ ఫార్మసీ రైలును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్...
